Natyam ad

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అత్యంత సుందరంగా అదునాతన వసతులతో నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉదయం నుంచి హ్గమాలు, పూజలు నిర్వహించి, వేదపండితులు, మఠాధిపతులతో కలసి మోదీ పార్లమెంటు భవనంలో అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరైయ్యారు. ప్రధాని మోదీని పలువురు అభినందించారు.

Post Midle

Tags; Prime Minister Modi inaugurated the new Parliament building

Post Midle