Prime Minister Modi wishes Sonia a happy birthday

సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Date: 09/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో ‘‘శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.ఇదిలావుండగా కాంగ్రెస్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో సోనియా గాంధీ తరతరాల కాంగ్రెస్ నేతలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించిన ఆమె తమను సమైక్యపరిచారని తెలిపింది.

 

యడ్డీకి లైఫ్‌ ఇచ్చిన ఉపఎన్నికలు

 

Tags:Prime Minister Modi wishes Sonia a happy birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *