ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Prime Minister Modi's Birthday Celebrations

Prime Minister Modi's Birthday Celebrations

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పట్టణంలో బిజెపి నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. పార్టీ నేతలు విజయబాస్కర్‌, అయూబ్‌ఖాన్‌, రాజారెడ్డి, రాజాజెట్టి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. అలాగే కొబ్బరినూనే, సోపులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పురుషోత్తం, నరసింహులు, భక్తవత్సలం, ఆలీ, వెంకట్రమణారెడ్డి, గణేష్‌, కుట్టి, నవాజ్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Tags; Prime Minister Modi’s Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *