ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Prime Minister Modi's Birthday Celebrations

Prime Minister Modi's Birthday Celebrations

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పట్టణంలో బిజెపి నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. మోర్చ కార్యదర్శి అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. భారతదేశంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ఆలోచనతో శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ పాలనకు గ్రామీణ స్థాయి నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. సేవా సఫ్తాహం అనే నినాదంతో పేద ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. నరేంద్రమోదీ జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజారెడ్డి, రాజజెట్టి, పురుషోత్తం, భక్తవత్సలం, ఆలీ, నవాజ్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోడెల మృతిపై బంజారాహిల్స్ పోలీసుల విచారణ

Tags: Prime Minister Modi’s Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *