భారతదేశంలో ప్రధాని నరేంద్రమోదీ తిరుగలేని శక్తి

Prime Minister Narendra Modi's power to rest in India

-బిజెపినాయకురాలు శాంతారెడ్డి

Date:24/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారతదేశ చరిత్రలో ప్రధాని నరేంద్రమోదీ తిరుగులేని శక్తిగా అవిర్భవించారని, ఆయన రెండవ సారి ప్రధాని కావడం ఖాయమని బిజెపి మహిళానాయకురాలు శాంతారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరులోని తూర్పువెహోగశాల వద్ద బిజెపి కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌మోహన్‌బాబు, పార్టీ నేతలు అయూబ్‌ఖాన్‌, రాజారెడ్డి, చిన్నాలు కలసి ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయాన్ని శాంతారెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా శాంతారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుని, పెత్తందారులకు , కుటుంబ రాజకీయాలకు తగిన గుణపాఠం నేర్పుతున్న పార్టీ భారతీయ జనతాపార్టీ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిజెపికి ఓట్లు వేయాలని , ఎమ్మెల్యేగా మదన్‌మోహన్‌బాబును గెలిపించాలని ఆమె కోరారు.

జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్‌ ప్రచారం

Tags; Prime Minister Narendra Modi’s power to rest in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *