జర్నలిస్టు సుచంద్రిమకు ప్రధానిమోదీ ఫోన్‌

Date:29/05/2020

కలకత్తా ముచ్చట్లు:

Prime Minister's phone to journalist Suchandrima
Prime Minister’s phone to journalist Suchandrima

కోలకతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ పాల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మరీ అభినందించారు! ఇటీవల పశ్చిమ బెంగాల్ ను తుఫాన్ ముంచెత్తి అతలాకుతలం చేసింది! కోలకతా టీవీ లో సుచంద్రిమ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసి తాను చలించి పోయానని వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించానని, వెయ్యి కోట్లు తక్షణ సాయం విడుదల చేసానని, వీటన్నిటికీ కారణం సుచంద్రిమ రిపోర్ట్ తన మనసులో బలమైన ముద్ర వేసిందని అభినందించారు .

వడదెబ్బకు ఉపాధికూలీ మృతి

Tags: Prime Minister’s phone to journalist Suchandrima

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *