అమరావతి ముచ్చట్లు:
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరని ఎం.కే. మీనా ఆదేశించారు.
Tags: Prior approval of political ads is mandatory: AP CEO