ప్రైవేటు బస్సు బోల్తా… 15 మంది గాయాలు
ఎన్టీఆర్ ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్ల జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన ఘటనలో పదిహేను మందికి గాయాలు అయ్యాయి. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న బస్సులో మొత్తం ప్రయాణికులు 40 మంది వున్నారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

Tags: Private bus overturned… 15 injured
