మధిర లో ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరసన

Date:10/08/2020

మధిర  ముచ్చట్లు:

హైదరాబాద్  లో  శివాణి టీచర్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిన్నటి రోజు ఆత్మహత్య చేసుకున్నారు. మా ప్రైవేటు టీచర్ల ఆకలి చావులకు కారణం అయిన యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి…వెంటనే వారి కుటుంబానికి 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి కుటుంబానికి న్యాయం చెయ్యాలని  తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మధిర డివిజన్ అద్యక్షులు కోట వెంకట్  డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్లను ఆదుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలని అన్నారు.

 

పురావస్తు శాఖను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Tags:Private teachers protest in Madhira

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *