మోడ్రన్ డ్రెస్సులో ప్రియా ప్రకాష్

Date:14/04/2018
తిరువనంతపురం ముచ్చట్లు:
 రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో  పాపులర్ అయిన  ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా మొత్తం ఆమె పోస్టులతో మారుమోగిపోయింది. మలయాళం సినిమా ఓరు ఆధార్ లవ్ ప్రోమోలలో చాలా సింపుల్ గా కనిపించి చాలా మంది కుర్రకారుని ఫిదా చేసింది.ఆ ప్రోమోలో ఆమె స్టూడెంట్ డ్రెస్ వేస్తేనే యూత్ మొత్తం ఆలా రియాక్ట్ అయ్యారు. అలాంటిది ఆమె మోడ్రన్ డ్రెస్ వేస్తే వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మీకు మతి పోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె సింపుల్ అండ్ సెక్సీ గా ఉందని చెప్పవచ్చు. ఆమె చూపించిన హావభావాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా ప్రియ వారియర్ ఇంత సెక్సీ కనిపించడంతో ఆ ఫొటో షూట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ త్వరలోనే ఇండియా వైడ్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రీషూట్ చేసి ప్రియా వారియర్ పాత్ర నిడివిని దాదాపు 40 నిమిషాల వరకు పెంచనున్నారు. ప్రోమోతోనే ఆమె అంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఇంకా సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Tags:Priya Prakash in Modern Dresses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *