పుంగనూరులో ప్రియాంక జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధి పుట్టినరోజు వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్‌బాషా ఆధ్వర్యంలో ప్రియాంక ప్లెక్సి ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Priyanka’s birthday celebrations in Punganur