ముచ్చుమర్రి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు బహుమతులు

Date:16/01/2021

పగిడ్యాల ముచ్చట్లు:

బిజెపి,  బైరెడ్డి శబరి రేడ్డీ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు శనివారం నాడు ముగిసాయి. వాలీబాల్ విజేత ఈ 1తాండ్రపాడు15000, 2కర్నూలు10000, 3బనగానపల్లి5000,4ఈ తాండ్రపాడు.3000. కబడ్డీ విజేత 1బండి ఆత్మకూరు,20000 2తిమ్మాపురం,15000 3హుసేనాపురం,10000 4పంచలింగాల5000. విజేతలకు బహుమతులను టోర్నమెంట్ ఇన్చార్జి కాటo వెంకటరామిరెడ్డి, కొండే పోగు చిన్న సుంకన్న బిజెపి నందికొట్కూరు సమన్వయకర్త, నాగన్న, తెలుగు దుబ్బన్న, ఎమ్మార్పీఎస్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సంఘం శివన్న, బొందిలి, బొల్లారం సాములు, అబ్రాము,తామస్, గ్రామ పెద్దలు బైరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Prizes for Muchumarri district level kabaddi competitions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *