Natyam ad

పుంగనూరులో విద్యార్థులకు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మండలంలోని వనమలదిన్నె హైస్కూల్  విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. బుధవారం పంచాయతీ కార్యదర్శి పద్మనాభరెడ్డి, సర్పంచ్‌ మునస్వామి ఆధ్వర్యంలో హైస్కూల్‌ విద్యార్థులకు బారతరత్న సర్ధార్‌ వల్లబాయ్‌పటెల్‌ జయంతి సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. వల్లబాయ్‌ పటేల్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం శారదమ్మ, ఉపాధ్యాయులు, సచివాలు ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: Prizes for students in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.