గ్రామ సచివాలయంలోనే సమస్యల పరిష్కారం

గుంటూరు  ముచ్చట్లు:
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ గ్రామ పరిధిలోని సచివాలయ పరిధిలోనే సమస్యలు పరిష్కరించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశించినట్లు దాచేపల్లి తహసిల్దార్ ఆర్. వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశాల మేరకు తొలుతగా పొందుగల లో గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు తహాశీల్దార్ చెప్పారు. క్యాస్ట్, ఇన్కం, అడంగల్, వన్ బి సర్టిఫికెట్లు కోసం ప్రజలు తమ పనులు మానుకొని మండల కార్యాలు చుట్టూ తిరగనవసరం లేదన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Problem solving within the village secretariat itself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *