చంద్రబాబుతోనే అభివృద్ది సాధ్యం

Minister of State for Health Amaranth Reddy, Renuka Reddy, said the development of the state is possible with Chandrababu. The Palavararu constituency is on Friday to visit the Polavaram National Project

Minister of State for Health Amaranth Reddy, Renuka Reddy, said the development of the state is possible with Chandrababu. The Palavararu constituency is on Friday to visit the Polavaram National Project

Date:05/10/2018

పలమనేరు ముచ్చట్లు:

రాష్ర్ట అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి  సతీమణి  రేణుకా రెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సందర్శనార్ధం శుక్రవారం పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్ళారు. ఈ సంధర్భంగా ప్రాజెక్ట్ సందర్శన యాత్రను పట్టణంలోని ఆర్అండ్బి అతిథి గృహం వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ…నదుల అనుసంధానం ఓ వైపు, ప్రాజెక్టుల నిర్మాణం మరో వైపు చేపడుతూ రాష్ర్టాన్ని సస్యశామలం చేసే దిశగా సిఎం కృషి చేస్తున్నారన్నారు. రాష్ర్టంలో అన్ని రంగాల అభివృద్ది అనుభవ నాయకత్వమున్న బాబుకే సాధ్యమన్నారు. లోటు బడ్జెట్ లోనూ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోన్న ఘనత బాబుకే దక్కుతుందని కొనియాడారు. అనంతరం పలమనేరు నియోజకవర్గం నుంచి 11 బస్సులలో 550 మంది పోలవరం సందర్శనకు తరలివెళ్ళారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ,మండల,గంగవరం,పెద్దపంజాణి,బైరెడ్డిపల్లి,వి.కోట మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, బూత్ కమిటీ కన్వీనర్లు, మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రెమెడియల్ శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఎంఈవో హేమలత

Tags:Progress with Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed