పుంగనూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు శుక్రవారం విధుల బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మూడు కోర్టులలోని విధులను బహిష్కరించారు. విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.

 

Tags: Prohibition of lawyers’ duties in Punganur

Leave A Reply

Your email address will not be published.