Natyam ad

పుంగనూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మూడు కోర్టులను బహిష్కరించారు. విజయకుమార్‌ మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని లేకపొతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Prohibition of lawyers’ duties in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.