పుంగనూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేయడంపై న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ కార్యదర్శి ఆనందకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన చట్టంతో టైటిల్‌ను నిర్ణయించే అధికారం కోర్టుల నుంచి తీసివేయడం బాధకరమన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి కోర్టులలోనే టైటిల్‌ను నిర్ణయించే విధంగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని తెలిపారు.

 

Tags; Prohibition of lawyers’ duties in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *