పుంగనూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు గురువారం విధుల బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మూడు కోర్టులలోని విధులను బహిష్కరించారు. విజయకుమార్‌ మాట్లాడుతూ శుక్రవారం కూడ కోర్టులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.

 

Tags: Prohibition of lawyers’ duties in Punganur

Leave A Reply

Your email address will not be published.