కృష్ణపట్నం కు ఇతర ప్రాంతాల వారి రాకపై నిషేధం

కృష్ణపట్నం ముచ్చట్లు :

 

కృష్ణపట్నం గ్రామానికి ఇతర ప్రాంతాల వాసుల రాకపై నిషేధం విధించారు. కోవిడ్ నిబంధనల మేరకు అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దయచేసి ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి రావద్దని, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణ కోసం తయారుచేసిన మందు పంపిణీకి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోం దని పేర్కొన్నారు. అనుమతులు రాగానే మందు పంపిణీ మొదలవుతుందనీ వెల్లడించారు. ప్రస్తుతం మందు తయారీ నిలిపి వేసి ఉందని రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Prohibition on their arrival from Krishnapatnam to other places

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *