Natyam ad

మదనపల్లిలో ప్రముఖ న్యాయవాది మృతి

మదనపల్లి ముచ్చట్లు:

గుండె పోటుతో ప్రముఖ న్యాయవాది మృతి చెందిన విషాదకర సంఘటన మదనపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు.. పట్టణంలోని ప్రశాంతనగర్లో కాపురం ఉంటున్న ప్రముఖ న్యాయవాది భరత్ భూషణ్ (50) గురువారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలాడు. అతన్ని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూయడంతో భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో బార్ అసోసియేషన్ తో పాటు స్థానిక న్యాయవాదులు మృతిని కుటుంబం వద్దకు చేరుకుని సంతాపాన్ని తెలియజేశారు.

 

Post Midle

Tags: Prominent lawyer passed away in Madanapally

Post Midle