Natyam ad

తిరుపతి లో ఎర్రచందనం ఎగుమతి దారుల ప్రోత్సాహక సమావేశం -మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లో బిడ్డర్ల తో విజయవంతంగా సమావేశం నిర్వహించిన అటవీ శాఖ.శుక్రవారం నాడు తిరుపతిలోని తాజ్ హోటల్ నందు బిడ్డర్స్ సమావేశం.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.బిడ్డర్లకి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Post Midle

Tags: Promotion meeting of red sandalwood exporters in Tirupati – Minister Peddireddy Ramachandra Reddy

Post Midle