ఆస్తి తగాదాలే కాల్పులకు కారణం

కడప  ముచ్చట్లు:
వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె కాల్పుల ఘటనపై ఎస్పీ అన్బురాజన్ మాట్లాడారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అన్నారు. ఎంపిటిసి టికెట్ వ్యవహారంలోనూ విభేదాలు తలెత్తాయి. పార్థసారథి రెడ్డి భార్య పంచాయతీ లో కూడా ఇద్దరి మద్య విభేదాలు ఉన్నాయని అన్నారు.  రివాల్వర్ కు 2006లో లైసెన్సు లభించింది.  ఆ రోజు ఉదయం శివప్రసాద్ రెడ్డి కుమారుడిపై పార్థసారథి రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే హత్య చేసి ప్రసాద్ రెడ్డి ఆత్మహత్య కు పాల్పడ్డాడని అయన వెల్లడించారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Property disputes are the cause of the shootings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *