11 వరకు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

Prosecutors expunge court duties until 11 p.m.

Prosecutors expunge court duties until 11 p.m.

Date:08/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టాన్ని సవరణ చేసినందుకు నిరసనగా స్థానిక న్యాయవాదులు ఈనెల 11 వరకు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. విధులు బహిష్కరించి, కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపామన్నారు. కేంద్ర ప్రభుత్వం సవరణ చేసిన చట్టానికి నిరసనగా ఈనెల 11 వరకు కోర్టు విధులు బహిష్కరిస్తున్నామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకు న్యాయవాదులు అందరు సహకరించాలని కోరారు.

వినాయకుడి నిమజ్జనం

Tags: Prosecutors expunge court duties until 11 p.m.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *