Natyam ad

ఢిల్లీ ఆంధ్రా భవన్ వద్ద నిరసన

ఢిల్లీ ముచ్చట్లు:

జాతీయ బి.సి సంక్షేమ సంఘం దక్షణ భారత దేశ అధ్యక్షులు  జబ్బల శ్రీనివాసులు  అద్వర్యంలో దక్షణ భారత దేశ బి.సి సోదరులతో కలిసి ఢిల్లీ ఆంధ్రా భవన్ వద్ద 20 న నిరసన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ నిరసన కార్యక్రమునకు ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు   జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షులు   ఆర్.కృష్ణయ్య ,జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ కన్వెనిర్   గుజ్జు కృష్ణ  పాల్గొనడం జరిగినది .అలానే ప్రముఖ విద్య యూనివేర్సిటీల నుంచి పిహెడ్ అందుకున్న బి.సి యువత పెద్ద మొత్తాన్న నిరసన కార్యక్రమమునకు హాజరయి డిమాండ్స్ ను తెలియపరిచారు.
డిమాండ్స్:
1.పార్లిమెంట్ నందు బి.సి బిల్లు ప్రవేశ పెట్టాలి.
2.బి.సి కుల ఉద్యోగులకు ప్రమోషన్స్ రెజర్వేషన్లు కల్పించాలి.
3.కేంద్రము నందు బి.సి కులాలకై ప్రత్యేక మంత్రిత్వశాఖ మరియు రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలి .
4.బి.సి కులాల జన గణాంకాలు 2010 లో జరిగిన పిమట్ట ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించాలి ఇంత వరకు బి.సి జన గణన జరపనందున. బి.సి కుల జన గణన తక్షణమే నిర్వహించాలి.

Post Midle

Tags: Protest at Delhi’s Andhra Bhavan

Post Midle

Leave A Reply

Your email address will not be published.