టీడీపీ సర్పంచుల నిరసన

ఏలూరు ముచ్చట్లు:

 

పెదవేగి మండల టిడిపి సర్పంచ్ లు సోమవారం ఏలూరులో కలెక్టరేట్ కు  తరలివచ్చారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసారు. తమ మండలంలో అధికారులు, సచివాలయ ఉద్యోగులు ప్రోటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు చేసారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Protest of TDP serpents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *