Natyam ad

అటవీశాఖ అధికారి హత్య ను ఖండిస్తూ నిరసన ర్యాలీ

మంచిర్యాల ముచ్చట్లు:


విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు నిరసనగా..మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీశాఖ అధికారులు , సిబ్బంది శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు…ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ తోటి ఉద్యోగి శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు…విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు..ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు శ్రీనివాస్ హత్యకు నీరసంగా ఈ రోజు పొడు భూముల గ్రామ సభలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు

 

Tags: Protest rally condemning the killing of forest officer

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.