మార్కాపురంలో నిరసనలు

Date:13/12/2019

ఒంగోలు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రవేశపెట్టిన రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీలోను నిరసనలు వెల్లువెత్తాయి.ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముస్లిమ్స్ సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక షాదీఖానా దగ్గర నుండి వేలాది ముస్లిం ప్రజలు ప్రజా సంఘాలు ఉమ్మడిగా ఏర్పడి పట్టణంలోని నాలుగు పురవీధులు నుండి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం .శేషి రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.సవరణ పై కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు.

 

పార్లమెంట్ నిరవధిక వాయిదా

 

Tags:Protests in Markapuram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *