Natyam ad

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రగడ

సంగారెడ్డి ముచ్చట్లు:


ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదనిబీఆర్ఎస్  ఎమ్మెల్యేల వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ అంశంపై అధికారులతో వాగ్వాదానికి నర్సాపూర్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మా రెడ్డి, మాణిక్ రావు దిగారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఆరోపించారు.

Tags: Protocol in public administration programs in Medak and Sangareddy districts