Natyam ad

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష పత్రాలను బందోబస్తు

అమరావతి ముచ్చట్లు:

ఆదివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష పత్రాలను బందోబస్తు తో నడుమ ఆర్డీవో కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు .( స్ట్రాంగ్ రూమ్ కస్టోడియన్ ఆర్డిఓ కనకనరసారెడ్డి)

Post Midle

వ.సo / కేంద్రాల కోడ్ /పరీక్షా కేంద్రాలు / అభ్యర్థుల సంఖ్య :
1)20801 / శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల వింగ్ “ఎ” : 720 మంది,
2) 202802 / వింగ్ “బి” : 720 మంది,
3) 202803 / శ్రీపద్మావతి మహిళా డిగ్రీ అండ్ పి జి కళాశాల వింగ్ “ఎ”: 720మంది ,
4) 202804 / శ్రీపద్మావతి మహిళా డిగ్రీ అండ్ పి జి కళాశాల వింగ్ “బి”: 720మంది,
5) 202805 / శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం : 400 మంది,
6) 202806 / ఎస్.వి.యునివర్సిటీ క్యాంపస్ హాయ్ స్కూల్ : 480 మంది, 7) 202807 / శ్రీపద్మావతి బాలికల హై స్కూల్ : 500 మంది,
8) 202808 / ఎస్.వి.ఆర్ట్స్ కాలేజి వింగ్ “ఎ” : 600 మంది,
9) 202809 / ఎస్.వి.ఆర్ట్స్ కాలేజి వింగ్ “బి” : 700 మంది,
10) 202810 / ఎస్.వి.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ వింగ్ “ఎ” : 500 మంది,
11) 202811 / ఎస్.వి.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ వింగ్ “బి” : 500 మంది,
12) 202812 / ఎస్.వి.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ : 400 మంది,
13) 202813 / ఎస్.వి.హై స్కూల్ : 500 మంది,
14) 202814 / ఎస్.వి.గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ : 455 మంది , మొత్తం అభ్యర్థులు : 7915.

 

Tags: Provision of APPSC Group 1 Screening Test Papers

Post Midle