పీఎస్ ఎల్ వీ ప్రయోగం

PSLV experiment succeeded

PSLV experiment succeeded

Date:16/09/2018

శ్రీహరికోట ముచ్చట్లు:

షార్  (భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ) లోని మొదటి ప్రయోగ వేదికపై పీ ఎస్ ఎస్ ఎల్ వీ – సీ 42 వాహక నౌక ను  స్పేస్  సెంటర్ లో ప్రయోగించారు.

 

ఇస్రో శాస్త్రవేత్తలు సాటిలైట్ లాంచ్వెహికల్ – సీ 42 ని  ప్రయోగించారు. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది.

 

వాణిజ్యపరంగా దేశానికీ ఆదాయాన్ని తీసుకువస్తోంది.పిఎసెల్వి సి ౪౨ రాకెట్ ద్వారా విదేశాలకు చెందిన రెండు ఉపగ్రహాలను ఆదివారం రోదసీలోకి పంపనుంది.నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.

 

.

 

తిరుమలశ్రీవారిబ్రహ్గత్సవాలవివరాలు…

Tags:PSLV experiment succeeded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *