పబ్జీ గేమ్ అడనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

పబ్జీ గేమ్ అడనివ్వక పోవడంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి సంగీత నగర్లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన మణికంఠ ఐదో తరగతి చదువుతున్నాడు. ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఆ బాలుడికి ఫోన్ ఇచ్చారు. పబ్జీ గేమ్ డౌన్ లోడ్ చేసుకొని అడుతు దానికి బానిస అయ్యాడు. ఈ విషయం తెలిసీ తల్లిదండ్రులు మందలించడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Pubby game Suicide Boy Suicide

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *