Natyam ad

పుంగనూరులో 25న ఉపాధిహామిపై బహిరంగ సభ

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని పంచాయతీరాజ్‌ బంగ్లాలో ఈనెల 25న ఉహాధిహామి సామాజిక తనిఖీపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజేశ్వరి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. 23 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన సామాజిక తనిఖీలపై ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన సామాజిక తనిఖీ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధిమేట్లు , కూలీలు , రైతులు, లబ్ధిదారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Tags; Public meeting on employment guarantee on 25th in Punganur

 

Post Midle
Post Midle