Pudding and silver prices

పసిడి, వెండి ధరలు

Date:05/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

వివిధ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,060, విజయవాడలో రూ.39,010, విశాఖపట్నంలో రూ.39,510, ప్రొద్దుటూరులో రూ.39,050, చెన్నైలో రూ.38,090గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,270, విజయవాడలో రూ.36,150, విశాఖపట్నంలో రూ.36,340, ప్రొద్దుటూరులో రూ.36,250, చెన్నైలో రూ.36,480గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,900, విజయవాడలో రూ.46,300, విశాఖపట్నంలో రూ.46,100, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.48,500 వద్ద ముగిసింది.

 

ప్రారంభమైన పోలింగ్

 

Tags:Pudding and silver prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *