2న అక్కదేవతల పూజ
తిరుమల ముచ్చట్లు:
తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు డిసెంబరు 2న శుక్రవారం పూజ జరుగనుంది.టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఈ పూజ ఘనంగా నిర్వహిస్తారు.
Tags: Puja of Akkadevata on 2nd

