Natyam ad

శ్రీశైలం దేవస్థానంలో వివిధ విభాగాలలో పూజాదికాలు

శ్రీశైలం ముచ్చట్లు:

 


దసరా మహోత్సవాల సందర్భంగా  దేవస్థానం ఫిల్టర్బిడ్ వద్ద పూజాదికాలు జరిపించబడ్డాయి. అదేవిధంగా పుష్కరిణి వద్ద దేవస్థానం వాహనాలకు కూడా పూజాదికాలు నిర్వహించబడ్డాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ డి. పెద్దిరాజు ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ ఉదయం ముందుగా దేవస్థానం ఫిల్టర్పెడ్ వద్ద స్వామిఅమ్మవార్లకు మరియు దుర్గాదేవి. చిత్రపటానికి పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత నీటిసరఫరా పనిముట్లకు కూడా పూజలు చేయడం. జరిగింది. తరువాత పుష్కరిణీ వద్ద దేవస్థానం ధర్మప్రచార రథానికి, ఇతర వాహనాలకు కూడా పూజలను నిర్వహించబడ్డాయి.ఫిల్టర్డ్ వద్ద జరిగిన కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు  పి.వి.సుబ్బారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, హార్టికల్చరిస్ట్ విభాగం అధికారి లోకేష్, నీటిసరఫరా. విభాగం అసిస్టెంట్ ఇంజనీరు రాజేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా పుష్కరిణి వద్ద జరిగిన వాహనపూజలలో అసిస్టెంట్ కమీషనర్ హెచ్.బి. వెంకటేశ్,రవాణా విభాగం గుమాస్తా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Pujadikas in different sections in Srisailam Devasthanam

Post Midle
Post Midle