Natyam ad

పుంగనూరులో శ్రీ అయ్యప్పస్వామికి పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో శ్రీ అయ్యప్పస్వామి పూజా కార్యక్రమాలను భక్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురుస్వామి భక్తవత్సలం ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని సుదంరంగా అలంకరించి అయ్యప్ప కీర్తనలు ఆలాపించారు. రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో వాసు, శరన్, దేవేంద్ర, వినోద్, హేమంత్, సోము, కృష్ణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Pujas to Sri Ayyappaswamy at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.