Natyam ad

వైసీపిలో చేరిన పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి

పులివెందుల ముచ్చట్లు:

కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్.27 సంవత్సరాలుగా నేను టీడీపీ కోసం పని చేశాను.నేను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారు.నాతో వైసీపి నేతలు టచ్ లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు.ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు.చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది.ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది.సీనియర్లకు గౌరవం లేదు.టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది.వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నామీద ఎంతో ప్రేమ చూపించారు.ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను.అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది.జగన్ ఏం చెబితే అదే చేస్తా

Post Midle

Tags:Pulivendula TDP leader Satish Reddy joined YCP

Post Midle