మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు ఆర్యవైశ్య సంఘ నాయకులు

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆర్యవైశ్య సంఘ నాయకులు సోమవారం కలిశారు. వర్తకవ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, ఆర్యవైశ్య నాయకులు గురుప్రసాద్‌, సురేష్‌ లు మంత్రిని కలసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Punganur Aryavaishya Sangha leaders who met Minister Peddireddy

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *