Natyam ad

పుంగనూరు సీఐ గంగిరెడ్డికి దళిత నేతలచే సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర సేవా పథకం అవార్డుకు ఎంపికైన పట్టణ సీఐ ఎం.గంగిరెడ్డిని దళిత సంఘ నేతలు బుధవారం ఘనంగా సన్మానించారు. ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నరసింహులు, ఫృద్వీతో పాటు మహాజన సోషలిస్టుపార్టీ నాయకులు చెన్నరాయుడు, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఐ కి శాలువకప్పి సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.

 

Post Midle

Tags: Punganur CI Gangireddy honored by dalit leaders

Post Midle

Leave A Reply

Your email address will not be published.