ఆర్డీ మూర్తిని కలసిన పుంగనూరు కమిషనర్ ప్రసాద్
పుంగనూరు ముచ్చట్లు:
అనంత పురంలో ఉన్న మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ఎస్.మూర్తిని పుంగనూరు కమిషనర్ నరసింహప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం కమిషనర్ అనంతపురంకు వెళ్లి ఆర్డీ తో మున్సిపాలిటి పనితీరును వివరించారు. అలాగే మున్సిపాలిటిల్లో జరుగుతున్న బదిలీలలో పుంగనూరు మున్సిపాలిటిల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Tags: Punganur Commissioner Prasad who met RD Murthy
