Natyam ad

పుంగనూరు గురుకులాలకు ఆట సామాగ్రి పంపిణి

పుంగనూరు ముచ్చట్లు:

రిటైర్డ్ డియస్పి  సుకుమార్ బాబు  పుంగనూరు రూరల్ పరిధిలోని పిచ్చి గుండ్లపల్లి, ఏతూరు, బండ్లపల్లి, పాలెం పల్లి, ఆరడిగుంట ,పుంగనూరు గురుకులాలకు చెస్, క్యారమ్, షటిల్, క్రికెట్, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్, డార్ట్ బోర్డు లను అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గురుకులం ఆచార్య మణికొండ కామాటం దాతకు హృదయ పూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ క్రీడా సామాగ్రిని ఉపయోగించి ప్రతి గురుకులంలోనూ ప్రతిరోజు సాయంత్రం అన్ని ఆటలలోనూ ప్రత్యేక తర్ఫీదు అందించి జూన్ రెండవ తేదీ గురుకులొత్సవం అనే పేరుతో వార్షిక క్రీడా దినోత్సవాన్ని అన్ని గురుకులాల ఛాంపియన్స్ మధ్యలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

 

Post Midle

Tags:Punganur is a distributor of toys for Gurukuls

Post Midle