Natyam ad

పుంగనూరు కళ్యాణ వెంకన్నకు దశావతారాల కవచం బహుకరణ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామికి దశావతారాలతో కూడిన రాగి కవచాన్ని పట్టణానికి చెందిన హరినాథ్‌గుప్తా దంపతులు ఆదివారం అందజేశారు. ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు సమక్షంలో పూజలు చేసి శ్రీవారికి బహుకరించారు. అనురాధ నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Punganur Kalyana Venkanna was presented with Dasavatars armor

Post Midle