హైకోర్టు ఏర్పాటు చేయాలని పుంగనూరు న్యాయవాదులు విధులు బహిష్కరణ

పుంగనూరు ముచ్చట్లు:

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు రెండు రోజులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. బుధవారం న్యాయవాదుల సంఘ జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసులు ప్రకటన విడుదల చేశారు. 22, 23 తేదీలలో న్యాయవాదుల సంఘ పిలుపు మేరకు విధులు బహిష్కరిస్తున్నామన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.

 

Tags: Punganur lawyers to boycott duties to set up high court

Leave A Reply

Your email address will not be published.