Punganur Lockdown

పుంగనూరు లాక్ డౌన్ 

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వైరస్ మహమ్మరిని పుంగనూరు పట్టణ అంచుల్లోకి కూడా దరిచేరనివ్వకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా నిన్నటి రాత్రి నుండి 144 సెక్షన్ అమమల్లోకి తెచ్చిన అధికారులు ఈ రోజు ఉదయం నుండీ జనసంచారాన్ని పూర్తిగా కట్టడి చేయడంలో విజయం సాధించారు. మున్సిపల్ కమీషనర్ మరియు సిబ్బంది, పోలీసు సిబ్బంది, మెడికల్ సిబ్బంది మాత్రమే కాకుండా పుంగనూరు పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ప్రజలను చైతన్య పరుస్తూ అత్యవసర పరిస్థితులలో తప్ప అనవసరంగా రోడ్ల మీదకు రానివ్వకుండా వారి పాత్రను పోషించారు.

మనిషి బ్రతికి ఉంటే ఉగాధి పండుగ చేసుకోవచ్చు

Tags: Punganur Lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *