Date:03/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి , పుంగనూరు మండల ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు ఆలయాలలో పూజలు చేసి, కేక్ కట్ చేసి , సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో, గ్రామాల్లో ప్లెక్సిలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా ముస్లిం మైనార్టీ కార్యదర్శి అయూబ్‌ఖాన్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి ,
పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మైనార్టీల నాయకుడు బిటి అతావుల్లా, యువజన సంఘ నాయకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గోపి, బావాజి, అఫ్సర్, అస్లాం, జవహార్, రషీద, విశ్వనాథ్, మౌల, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు అమ్ము, నరసింహులు, శ్రీనివాసులు, రేష్మా, కిజర్‌ఖాన్ తో పాటు వర్తక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ఇట్టా భానుప్రకాష్శెట్టి, అర్షద్‌అలి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు దొంతి వెంకటేష్, క్యాటరింగ్ల సంఘ అధ్యక్షుడు కోటా రెడ్డిప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ
Tags: Punganur MPP candidate Akkisani Bhaskarreddy’s birthday celebrations