పుంగనూరు మున్సిపల్‌ ఓటర్లు 38,656

Punganur Municipal Voters 38,656

Punganur Municipal Voters 38,656

– కమిషనర్‌ మదుసూధన్‌రెడ్డి

Date:10/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి ఓటర్ల జాబితాను కమిషనర్‌ మదుసూధన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఓటర్ల తుదిజాబితాను ఆయన విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పుంగనూరులో వెహోత్తం 24 వార్డుల్లోను 38,656 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో మహిళలు 19,799 మంది, పురుషులు 18,855 మంది ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వార్డుల వారిగా స్త్రీ , పురుష ఓటర్ల వివరాలు .

 

1 వ వార్డులో పురుషులు : 743 , స్త్రీలు : 854 మొత్తం:1597
2 వ వార్డులో పురుషులు : 910 , స్త్రీలు : 989 మొత్తం:1899
3 వ వార్డులో పురుషులు : 1082 , స్త్రీలు : 1120 మొత్తం:2202
4 వ వార్డులో పురుషులు : 1142 , స్త్రీలు : 1166 మొత్తం:2308
5 వ వార్డులో పురుషులు : 625 , స్త్రీలు : 684 మొత్తం:1309
6 వ వార్డులో పురుషులు : 885 , స్త్రీలు : 907 మొత్తం:1792
7 వ వార్డులో పురుషులు : 874 , స్త్రీలు : 935 మొత్తం:1809
8 వ వార్డులో పురుషులు : 537 , స్త్రీలు : 543 మొత్తం:1080
9 వ వార్డులో పురుషులు : 786 , స్త్రీలు : 832 మొత్తం:1618
10 వ వార్డులో పురుషులు : 526 , స్త్రీ లు :579 మొత్తం:1105
11 వ వార్డులో పురుషులు : 562 , స్త్రీలు : 559 మొత్తం:1121
12 వ వార్డులో పురుషులు : 694 , స్త్రీలు : 704 మొత్తం:1398
13 వ వార్డులో పురుషులు : 453 , స్త్రీలు : 445 మొత్తం:898
14 వ వార్డులో పురుషులు : 545 , స్త్రీలు : 606 మొత్తం:1151
15 వ వార్డులో పురుషులు : 705 , స్త్రీలు : 781 మొత్తం:1486
16 వ వార్డులో పురుషులు : 518 , స్త్రీలు : 563 మొత్తం:1081
17 వ వార్డులో పురుషులు : 679 , స్త్రీలు : 685 మొత్తం:1364
18వ వార్డులో పురుషులు : 633 , స్త్రీలు : 673 మొత్తం:1306
19 వ వార్డులో పురుషులు : 620 , స్త్రీలు : 703 మొత్తం:1323
20 వ వార్డులో పురుషులు : 874 , స్త్రీలు : 970,( ఇతరులు -1 ) మొత్తం:1845
21 వ వార్డులో పురుషులు : 911, స్త్రీలు : 927 వెహోత్తం:1838
22 వ వార్డులో పురుషులు : 550 , స్త్రీలు : 544 , (ఇతరులు -1) మొత్తం:1095
23 వ వార్డులో పురుషులు : 1691, స్త్రీలు : 1722 మొత్తం:3413
24 వ వార్డులో పురుషులు : 1310 , స్త్రీలు : 1308 మొత్తం:2618

 

దళితనాయకుడు పివి.రావు జయంతి వేడుకలు

Tags: Punganur Municipal Voters 38,656

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *