మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన పుంగనూరు ముస్లిం నేతలు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు ముస్లింలు ఆదివారం బంగారుపాళ్యెంలో కలిశారు. బీసీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఎంఎస్.సలీంకు మంత్రి పెద్దిరెడ్డి , చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి నియామకపుపత్రాలు అందజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలకు అందిస్తున్న అన్ని రకాల పథకాలను సద్వినియోగం చేసుకుని బీసీలు అన్నిర ంగాల్లోను అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రిని కలిసిన వారిలో సర్కాజి ఎంఎస్.సాద్, తాజ్‌బాషా, ఎండి.నూర్, అబ్ధుల్రెహమాన్ , యుగంధర్ ఉన్నారు.

Tags; Punganur Muslim leaders met Minister Peddireddy
