పుంగనూరు ఎంవిఐ బదిలీ 

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఆర్‌టీఐ యూనిట్‌ అధికారి ఓ.మనోహర్‌రెడ్డిని కర్నూల్‌కు బదిలీ చేశారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పుంగనూరుకు ఎవరిని నియమించలేదు. ఆర్‌టిఐ కార్యాలయాన్ని ప్రారంభించిన మనోహర్‌రెడ్డి వివిధ రకాల సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయనను  ఘనంగా సన్మానించారు.

 

Tags: Punganur MVI transfer

Leave A Reply

Your email address will not be published.