పుంగనూరు సురేష్‌కు బెస్ట్ ఫర్పార్మేన్స్ గోల్డ్ మెడల్ అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ సురేష్‌కు ఇంపాక్ట్ వారు బెస్ట్ ఫర్పార్మేన్స్, గోల్డ్ మెడల్ అవార్డును అందజేశారు. వివిధ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలు అందించిన సురేష్‌కు 2021 గాను ఇంపాక్ట్ వారిచే అవార్డు, గోల్డ్ మెడల్‌తో పాటు ఇంపాక్ట్ సిల్వర్ జుబ్లి సందర్భంగా ఈయనకు గోల్డ్ మెడల్, ఉత్తమ ట్రైనర్ సర్టిపికెట్‌ను అందజేశారు. ఈ రెండు అవార్డులను హైదరాబాద్‌లో ఈనెల 2న ఆయనకు జేడి లక్ష్మినారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, యండమూరి వీరేంద్రనాథ్, బివి.పట్టాభిరాం చేతులు మీదుగా అందజేశారు. సురేష్ మాట్లాడుతూ తనకు అవార్డులకు ఎంపిక చేసి, అందజేసిన సంస్థకు అభినందనలు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Punganur Suresh wins Best Performance Gold Medal